OTT Release: 17 ఏళ్ల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒళ్లు గగుర్పొడిచే రివేంజ్ థ్రిల్లర్.. ఆ ఇంట్లోకి వెళ్లిన హంతకులకు నరకమే!
భారతదేశం, అక్టోబర్ 21 -- OTT Release: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో నేటి నుంచి (అక్టోబర్ 21) 'ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్' మూవీ అందుబాటులోకి వచ్చింది. సైకలాజికల్ క్రైమ్, రా రివెంజ్ డ్రామాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఇది మంచి ఛాయిస్.
డెన్నిస్ ఇలియాడిస్ దర్శకత్వం వహించిన ఈ హాలీవుడ్ మూవీ మార్చి 13, 2009న థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు వెస్ క్రావెన్ 1972లో తీసిన క్లాసిక్ చిత్రానికి ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్ అనేది ఆధునిక రీమేక్. విడుదలైన సమయంలోనే ఇది బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో పాటు విపరీతమైన చర్చనీయాంశంగా మారింది.
హాలోవీన్ (అక్టోబర్ ముగింపు) సీజన్ సమీపిస్తుండటంతో నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్ హారర్, సస్పెన్స్, సర్వైవల్ చిత్రాల కేటలాగ్‌ను విస్తరిస్తోంది. అందులో భాగంగా థ్రిల్లర్ చిత్రాల అభిమానుల డిమాండ్‌ను దృష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.