OTT Release: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన మీర్జాపూర్ మూవీ- ఏకంగా మూడున్నర గంటల రన్ టైమ్- కొత్త సీన్లతో ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, అక్టోబర్ 30 -- OTT Release: హిందీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ అయిన 'మీర్జాపూర్'కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే 'మీర్జాపూర్ ది మూవీ'. సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం ఏకంగా రూ.336 కోట్లకు పైగా కళ్లు చెదిరే కలెక్షన్లు రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు ఈ సూపర్ హిట్ గ్యాంగ్ స్టర్ డ్రామా మీర్జాపూర్ మూవీ ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో దీపావళి కానుకగా పండుగకు ముందే ఈ రోజు (అక్టోబర్ 30) నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. అంతే కాకుండా ఎక్స్టెండెడ్ కట్ తో సర్ ప్రైజ్ చేసింది.
సాధారణంగా థియేటర్లో రిలీజైన వెర్షన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.