OTT Release: వారాహి అమ్మవారి శాపం.. 21 రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ వేరే లెవల్!
భారతదేశం, అక్టోబర్ 1 -- OTT Release: అక్కినేని హీరో సుమంత్ లేటెస్ట్ మిస్టరీ డివోషనల్ థ్రిల్లర్ చిత్రం 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) ఓటీటీలోకి వచ్చేస్తోంది. కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కానుంది.
సెప్టెంబర్ 11న థియేటర్లలో రిలీజైన 'మహేంద్రగిరి వారాహి' మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు కేవలం మూడు వారాల వ్యవధిలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోకి అడుగుపెడుతోంది. రేపటి నుంచి (అక్టోబర్ 2, 2026) తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.
కార్తికేయ 2, సుబ్రహ్మణ్యపురం తరహాలో డివైన్ మిస్టరీ కాన్సెప్ట్‌తో రూపొందిన 'మహేంద్రగిరి వారాహి' చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.