OTT Release: లాటరీ టికెట్ తెచ్చే తలనొప్పి.. ఇవాళ ఓటీటీలోకి హాయిగా నవ్వించే క్లీన్ వెబ్ సిరీస్.. 9 పాత్రల్లో ఒకే నటుడు!
భారతదేశం, అక్టోబర్ 28 -- OTT Release: ప్రస్తుత రోజుల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ఎప్పుడూ ముందుంటున్నాయి. కొత్త సినిమాలతో పాటు సూపర్ హిట్ సిరీస్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ టాప్ క్రియేటర్ భువన్ బామ్ (Bhuvan Bam) సృష్టించిన సంచలన వెబ్ సిరీస్ 'డిండోరా' (Dhindora) ఓటీటీలోకి వచ్చేసింది.
కామెడీ వెబ్ సిరీస్ డిండోరా ఇవాళ (అక్టోబర్ 28) నుంచి పాపులర్ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవానికి 2021లో యూట్యూబ్ లో విడుదలై మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ ఫస్ట్ సీజన్, ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇదొక అద్భుతమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం చుట్టూ ఈ సిరీస్ కథ సరదాగా సాగుతుంది. భువన్ తండ్రి బబ్లూక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.