OTT Release: నెట్‌ఫ్లిక్స్‌లోకి మాధవన్ లేటెస్ట్ మూవీ.. ఐఎండీబీలో 8.5 రేటింగ్.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్
భారతదేశం, సెప్టెంబర్ 1 -- OTT Release: వర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ (R. Madhavan) నటించిన ప్రతిష్టాత్మక బయోపిక్ డ్రామా 'జీడీఎన్' (GDN) ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా లాక్ అయింది. భారతీయ ప్రసిద్ధ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త జి.డి. నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబర్ 4, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉండటం విశేషం.
* కథ: 'ఇండియన్ ఎడిసన్' జి.డి. నాయుడు రియల్ లైఫ్ బయోపిక్
* ప్రధాన పాత్ర: ఆర్. మాధవన్ (జి.డి. నాయుడు పాత్రలో)
* క్యాస్టింగ్: ప్రియమణి, దుషారా విజయన్, సత్యరాజ్, జయరామ్, వినయ్ రాయ్, అదితి బాలన్, కరుణాకరన్
* డైరెక్టర్: కృష్ణకుమార్ రామకుమార్
* మ్యూజిక్ డైరెక్టర్: గోవింద్ వసంత
* ప్రొడక్షన్ హౌస్: వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.