భారతదేశం, సెప్టెంబర్ 1 -- OTT Release: వర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ (R. Madhavan) నటించిన ప్రతిష్టాత్మక బయోపిక్ డ్రామా 'జీడీఎన్' (GDN) ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా లాక్ అయింది. భారతీయ ప్రసిద్ధ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త జి.డి. నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబర్ 4, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉండటం విశేషం.

* కథ: 'ఇండియన్ ఎడిసన్' జి.డి. నాయుడు రియల్ లైఫ్ బయోపిక్

* ప్రధాన పాత్ర: ఆర్. మాధవన్ (జి.డి. నాయుడు పాత్రలో)

* క్యాస్టింగ్: ప్రియమణి, దుషారా విజయన్, సత్యరాజ్, జయరామ్, వినయ్ రాయ్, అదితి బాలన్, కరుణాకరన్

* డైరెక్టర్: కృష్ణకుమార్ రామకుమార్

* మ్యూజిక్ డైరెక్టర్: గోవింద్ వసంత

* ప్రొడక్షన్ హౌస్: వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట...