OTT Release: నిధి వేటలో కడుపుబ్బా నవ్వించే కామెడీ..దెయ్యాలతో ఆట..ఓటీటీలోకి వచ్చేస్తున్న ధమాల్ 4..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, ఆగస్టు 31 -- OTT Release: బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఐకానిక్ కామెడీ ఫ్రాంచైజీ 'ధమాల్' నుండి వచ్చిన తాజా చిత్రం 'ధమాల్ 4' (Dhamaal 4) బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్, ఈ ఫ్రాంచైజీలోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
థియేటర్లలో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ధమాల్ 4 ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా సెప్టెంబర్ 4, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
గత జూలై 10, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన 'ధమాల్ 4' మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత విజయవంతంగా ఎనిమిది వారాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.