OTT Release: ఓటీటీలో బ్లాక్ బస్టర్ వీక్-ఈ వారం తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే-తెలుగు సూపర్ హిట్-ఆ మలయాళం థ్రిల్లర్లు!
భారతదేశం, ఆగస్టు 3 -- OTT Release: ఓటీటీ లవర్స్ గెట్ రెడీ.. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు కొత్త వారం సరికొత్త సినిమాలతో వచ్చేసింది. ఈ వారం తెలుగు డిజిటల్ ప్రియులకు ఓటీటీ స్పేస్లో వినోదానికి కొదవలేకుండా పోయింది. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన ఈ స్పెషల్ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
స్ట్రీమింగ్ వేదిక: జియోహాట్స్టార్ (JioHotstar)
భాషలు: మలయాళం (ఓరిజినల్), తెలుగు, తమిళం, కన్నడ, హిందీ
ప్రత్యేకత: మలయాళంలో మంచి ఆదరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. సాధారణంగా మలయాళం క్రైమ్ థ్రిల్లర్లకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంటుంది. ఈ ఉయిర్ కూడా అలాంటి సినిమానే. ఈ చిత్రానికి కథను రియల్ పోలీస్ ఆఫీసర్ అందించడం విశేషం. ఈ సూపర్ హిట్ మూవీ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)
భాషలు: తమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.