OTT Release: ఓటీటీలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- సమంత మా ఇంటి బంగారం నుంచి హారర్ థ్రిల్లర్ వరకు!
భారతదేశం, జూలై 14 -- Top 7 OTT Movies To Watch This Week: థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నప్పటికీ, వారాంతంలో ఇంట్లోనే కూర్చుని ప్రశాంతంగా వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ఓటీటీ ప్రియుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జూలై రెండో వారంలో డిజిటల్ స్క్రీన్లపై సందడి చేసేందుకు విభిన్న జోనర్ల చిత్రాలు సిద్ధమయ్యాయి.
వాటిలో ఈ వారం చూడాల్సిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి తెలుసుకుందాం. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఎమ్ఎక్స్ ప్లేయర్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ కానున్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.
సెకండ్ లవ్: స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తున్న తొలి తమిళ డేటింగ్ రియాలిటీ ఓటీటీ షో సెకండ్ లవ్. జియో హాట్‌స్టార్ ఓటీటీలో జూలై 13 నుంచి సెకండ్ లవ్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ 5 భా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.