OTT Release: ఓటీటీలో ఈవారం 14 క్రేజీ సినిమాలు, సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌లోనే 8.. హారర్ థ్రిల్లర్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్
భారతదేశం, నవంబర్ 9 -- OTT Release: ప్రతీ వీకెండ్ ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కోసం ఎదురు చూసే వారికి ఈవారం కూడా పండగే అని చెప్పాలి. ఈరోజు నుంచి వచ్చే సండే వరకు ఏకంగా 14 కొత్త మూవీస్, సిరీస్ రానుండగా.. అందులో 8 ఒక్క నెట్‌ఫ్లిక్స్ లోనే కావడం విశేషం. యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ, సెంటిమెంట్ నుంచి యానిమేషన్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 9
ప్రసిద్ధ ఉబిసాఫ్ట్ (Ubisoft) గేమింగ్ క్యారెక్టర్ల ఆధారంగా తెరకెక్కిన అమెరికన్ యానిమేటెడ్ సిరీస్ ఇది. వేరే గ్రహం నుంచి భూమిపైకి వచ్చే విచిత్రమైన కుందేలు లాంటి జీవులు చేసే రచ్చ, హంగామా పిల్లలను ఎంతగానో అలరిస్తుంది.
స్ట్రీమింగ్ తేదీ: నవంబర్ 12
'పుష్పక్ రావు' అనే కుర్రాడి చుట్టూ తిరిగే తమిళ టైమ్-ట్రావెల్ డ్రామా ఇది. అతను ఎక్కిన ఒక స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.