OTT Release: ఓటీటీలోకి 3 రోజుల్లో 30 సినిమాలు- 20 చాలా స్పెషల్, తెలుగులో 12 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 10-ఇక్కడ చూసేయండి!
భారతదేశం, మే 24 -- OTT Release Movies Latest: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 30 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జీ5, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిఫరెంట్ జోనర్లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
సతన్ ది డార్క్ (తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 20
టామ్ క్లేన్సీ జాక్ ర్యాన్: ఘోస్ట్ వార్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 20
మ్యారీడ్ టు ది గేమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ టీవీ డాక్యుమెంటరీ సిరీస్)- మే 20
కైల్ లార్సెన్ వర్సెస్ ది డబుల్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ మూవీ)-మే 21
గాయపడ్డ సింహం (తెలుగు క్రైమ్ కామెడీ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- మే 22
సిస్టమ్ (తెలుగు డబ్బింగ్ హిందీ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మే 22
ది బ్రైడ్ (అమెరికన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.