OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 33 సినిమాలు- 19 చాలా స్పెషల్- ఒకేదాంట్లో 13, తెలుగులో 12 ఇంట్రెస్టింగ్- బెస్ట్ వీకెండ్
భారతదేశం, సెప్టెంబర్ 20 -- OTT Release Movies New For Weekend: ఈ వారాన్ని బెస్ట్ వీకెండ్ చేసేందుకు రెండు రోజుల్లో 33 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. బాడీ హారర్, స్పోర్ట్స్, కామెడీ, యాక్షన్, సైకలాజికల్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బాడీ హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- సెప్టెంబరు 17
రెడ్ సీ: ఎవల్యూషన్స్ మ్యాజిక్ గార్డెన్ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సినిమా)- సెప్టెంబరు 17
సైడ్‌లైన్‌డ్ 2: ఇంటర్‌సెప్టెడ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ మూవీ)- సెప్టెంబరు 17
తారా అండ్ ఆకాష్: లవ్ బియాండ్ రియల్మ్స్ (హిందీ ఫిలాసఫికల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- సెప్టెంబరు 17
తుడక్కమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సర్వైవల్ మార్షల్ ఆర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.