భారతదేశం, అక్టోబర్ 25 -- OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అన్ని రకాల జోనర్లలో జియో హాట్‌స్టార్ నుంచి ఈటీవీ విన్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

వరం - తెలుగు సిరీస్ (అక్టోబర్ 22)

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 - తెలుగు డబ్బింగ్ సిరీస్ (అక్టోబర్ 23)

హ్యాపీస్ ప్లేస్ సీజన్ 3 - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)

అయ్యన మనే సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)

సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్ (అక్టోబర్ 23)

సుమో దీదీ - హిందీ సినిమా (అక్టోబర్ 23)

అన్ లక్కీ మై బాస్ - కొరియన్ సిరీస్ (అక్టోబర్ 23)

ది ఇన్వైట్ - ఇంగ్లీష్ మూవీ (అక్టోబర్ 23)

శ్వేత్కాళీ సీజన్ 2 - బెంగాలీ సిరీస్ (అక్టోబర్ 23)

దునియా కి థైన్ థైన్ - హిందీ వెబ్ సిరీస్

ఐ ...