OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 27 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 13 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 8- హారర్ టు క్రైమ్
భారతదేశం, ఆగస్టు 2 -- OTT Release Movies New: రెండు రోజుల్లో ఏకంగా 27 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, హారర్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ అడ్వెంచర్, సర్వైవల్ థ్రిల్లర్ వంటి చాలా రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ది బాంబింగ్ ఆఫ్ పాన్ ఏఎమ్ 103 (ఇంగ్లీష్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 30
షేక్, రాటిల్ అండ్ రోల్ ఈవిల్ ఆర్జిన్స్ (ఇంగ్లీష్ హారర్ అంథాలజీ ఫిల్మ్)- జూలై 30
వైల్డ్ సింగ్ (కొరియన్ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 30
రావు బహదూర్ (తెలుగు సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా ఫిల్మ్)- జూలై 31
గట్టా కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 31
మలైకట్ మలమ్ (మలేషియన్ రొమాంటిక్ యాక్షన్ రేసింగ్ డ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.