భారతదేశం, ఆగస్టు 9 -- OTT Release Movies New: రెండు రోజుల్లో ఏకంగా 25 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. రొమాంటిక్, వార్ యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, హారర్, సైకలాజికల్, సర్వైవల్ ఇలా విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 6

ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ తమిళ డ్రామా సినిమా)- ఆగస్టు 7

ఆపరేషన్ సఫేద్ సాగర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది కార్గిల్ వార్ (తెలుగు డబ్బింగ్ హిందీ హిస్టారికల్ మిలిటరీ వార్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 7

ది లాస్ట్ హౌస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ హారర్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 7

మై వాపస్ ఆవుంగా (హిందీ పీరియాడికల్ రొమాంటిక్ ఎమోషనల్ డ్ర...