భారతదేశం, జూలై 19 -- OTT Release Movies New: రెండు రోజుల్లో ఏకంగా 38 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు, హారర్ థ్రిల్లర్స్ టు ఫ్యామిలీ కామెడీ డ్రామా దాకా డిఫరెంట్ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

ది బ్రీడ్ విన్నర్ (అమెరికన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- జూలై 16

హనీ బంచ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూలై 16

ఏక్ దిన్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- జూలై 17

సన్నిదానం పీఓ (తమిళ ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 17

ది బే (ఇంగ్లీష్ ఓసియన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 17

యంగ్ ఫార్ట్స్ ట్రైలర్ పార్ట్స్ (ఇంగ్లీష్ రియాలిటీ కామెడీ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 17

అండర్‌కవర్ లవర్ (ఇంగ్లీష్ రియాలిటీ డేటింగ్ షో)- జూలై 17

మ...