భారతదేశం, మార్చి 15 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఎక్కువగా డ్రామా థ్రిల్లర్స్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈటీవీ విన్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 12

వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 12

ఫంకీ (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- మార్చి 12

పెన్నం పోరాట్టమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ ఫాంటసీ డార్క్ కామెడీ సోషల్ సెటైర్ మూవీ)- మార్చి 13

కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- మార్చి 13

ఆస్పిరెంట్స్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 13

లోకల్ టైమ్స్ (తమిళ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 13

ధీరం (మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రి...