OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లోనే 31 సినిమాలు- 19 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- హారర్ నుంచి బోల్డ్ వరకు!
భారతదేశం, జూన్ 14 -- OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 31 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్ నుంచి ఆహా ఓటీటీ వరకు స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.
సర్వైవింగ్ ఎర్త్ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 11
దృఢమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రోసీజరల్ డ్రామా సినిమా)- జూన్ 12
బిలో డెక్ మెడిటెరియన్-సీజన్ 11 (ఇంగ్లీష్ రియాలిటీ లైఫ్‌స్టైల్, ట్రావెల్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 12
డే దత్తాస్ ది సిరీస్ సీజన్ 2 (డచ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 11
రాఖ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12
కరుప్పు/వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూన్ 12
విజిల్(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.