OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్, అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక- 2 వేర్వేరు కథలు- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Im Game And Ramba Oorvasi Menaka OTT Release: థియేటర్లలో సినిమాలు విడుదల అయ్యాయంటే చాలు వాటి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. థియేటర్లలో సినిమాలను ఎక్స్‌పీరియెన్స్ చేయడానికి బదులుగా ఓటీటీలోకి వచ్చాక ఇంట్లోనే హాయిగా ఫ్యామిలీతో చూసేద్దామనుకునే ఆడియెన్స్ ఎక్కువగానే ఉన్నారు.
అలాంటి ఆడియెన్స్ కోసమే అన్నట్లుగా ఇలా థియేటర్లలోకి వచ్చిన సినిమాల ఓటీటీ వివరాలు అలా బయటకు వచ్చేస్తుంటాయి. ఈ క్రమంలోనే నిన్న (సెప్టెంబర్ 4) థియేటర్లలో విడుదలైన రెండు క్రేజీ సినిమాల ఓటీటీ డీటేల్స్ బయటకు వచ్చేశాయి.
ఆ రెండు సినిమాలే ఐయామ్ గేమ్ అండ్ రంభ ఊర్వశి మేనక. రెండు వేర్వేరు కథలతో ఈ సినిమాలు తెరకెక్కాయి. మరి ఈ రెండింటి ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.