OTT Release: ఓటీటీలోకి ఏకంగా 37 సినిమాలు- 24 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 15- తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
భారతదేశం, జూన్ 2 -- OTT Release Movies This Week: మరో వారం ఓటీటీ ప్రియుల కోసం రానే వచ్చేసింది. జూన్ మొదటి వారంలో ఏకంగా 37 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. దీంతో సినీ లవర్స్‌కి పండగే. ఆ సినిమాల జోనర్లు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
స్మాల్‌విల్లే సీజన్ 10 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 1 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా)
కార్మెని సెల్వం (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- జూన్ 3
మేడిన్ ఇండియా: ఏ టైటాన్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ హిందీ బయోగ్రాఫికల్ బిజినెస్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూన్ 3 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ)
క్లార్క్‌సన్ ఫార్మ్ సీజన్ 5 (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 3
ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా సీజన్ 4 (ఇంగ్లీష్ అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.