భారతదేశం, మార్చి 5 -- మార్చి నెలలో ఫస్ట్ వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం (మార్చి 6) ఏకంగా 15 సినిమాలు, వెబ్ సిరీస్ వివిధ భాషల్లో మిమ్మల్ని అలరించడానికి రెడీ అవుతున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న ముఖ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్ గురించి ఇక్కడ చూడండి.
బిగ్ బాస్ తెలుగు 8 విజేత నిఖిల్ మలియక్కల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. నిబంధనలను అతిక్రమించే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి నటించిన ఈ ప్రయోగాత్మక మూకీ సినిమా (మాటలు లేని మూవీ) అవినీతి, అత్యాశ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. జీ5లోకి అడుగుపెడుతోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ హారర్-కామెడీ మూవీ హిందీ వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు అందుబాటులోకి వస్తోంది. ఒక పాత భవనంలో క్షుద్ర మాంత్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.