భారతదేశం, మార్చి 5 -- మార్చి నెలలో ఫస్ట్ వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం (మార్చి 6) ఏకంగా 15 సినిమాలు, వెబ్ సిరీస్ వివిధ భాషల్లో మిమ్మల్ని అలరించడానికి రెడీ అవుతున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న ముఖ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్ గురించి ఇక్కడ చూడండి.

బిగ్ బాస్ తెలుగు 8 విజేత నిఖిల్ మలియక్కల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. నిబంధనలను అతిక్రమించే ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి నటించిన ఈ ప్రయోగాత్మక మూకీ సినిమా (మాటలు లేని మూవీ) అవినీతి, అత్యాశ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. జీ5లోకి అడుగుపెడుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ హారర్-కామెడీ మూవీ హిందీ వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తోంది. ఒక పాత భవనంలో క్షుద్ర మాంత్ర...