భారతదేశం, మార్చి 16 -- ఓటీటీలోకి ఈవారం అంటే మార్చి 16 నుండి 22 వరకు రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను ఇక్కడ ఇస్తున్నాం. వీటిలో 1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే బోర్డర్ 2 మూవీ ఆసక్తి రేపుతోంది. ఇదే కాకుండా మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్, షోలు ఆకట్టుకోనున్నాయి.
ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజై సంచలన విజయం సాధించిన బోర్డర్ 2 మూవీ సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. 1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసాలను చూపిస్తుంది. లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కాలర్ (సన్నీ డియోల్) నేతృత్వంలో మహేంద్ర సింగ్ రావత్ (అహాన్ శెట్టి), నిర్మల్ జిత్ సింగ్ సెఖాన్ (దిల్‌జిత్ దోసాంజ్), మేజర్ హోషియార్ సింగ్ దహియా (వరుణ్ ధావన్) చేసిన పోరాటమే ఈ కథ.
ప్రముఖ నటుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.