OTT Release: ఓటీటీలోకి ఈవారం వస్తున్న 5 క్రేజీ ప్రాజెక్ట్స్.. తెలుగు, మలయాళం, తమిళం, హిందీల్లో మస్ట్ వాచ్ ఇవే
భారతదేశం, జూలై 20 -- OTT Release: దళపతి విజయ్ ఫేర్వెల్ మూవీ 'జన నాయగన్' థియేటర్లలో రచ్చ లేపడానికి రెడీ అవుతున్న వేళ.. డిజిటల్ స్క్రీన్స్ పై కూడా ఈ వారం ఓటీటీ పండగ షురూ కాబోతోంది. జులై 24న నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా, సోనీ లీవ్ ప్లాట్ఫామ్స్ లో ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వస్తున్నాయి. వీకెండ్ లో ఇంట్లోనే కూర్చుని సరికొత్త కంటెంట్ ఎంజాయ్ చేయాలనుకునే యాక్షన్, రొమాన్స్, కామెడీ లవర్స్ కోసం ఈ వారం లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
టాలీవుడ్ యంగ్ టాలెంట్ హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేఖలై లీడ్ రోల్స్ లో నటించిన ప్యూర్ లవ్ స్టోరీ 'దీవానా'. ఈ సినిమాతో శ్రీకాంత్ సంఘిశెట్టి డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. హర్షిత్ రెడ్డి గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్ తో డిజిటల్ స్పేస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
యూత్ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.