OTT Release: ఒక్క రోజే 7 క్రేజీ సినిమాలు.. ఓటీటీ పండగ.. మస్ట్ వాచ్ మూవీస్, సిరీస్ ఇవే!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- OTT Release: సెప్టెంబర్ 18న ఓటీటీ స్పేస్లో అంతర్జాతీయ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) భారీ ఆఫరింగ్స్తో ముందుకు వస్తోంది. థియేటర్లలో రూ.280 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్-టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచిన రవితేజ, శివ నిర్వాణల 'ఇరుముడి' (Irumudi) చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా డిజిటల్ ప్రీమియర్ కానుంది.
ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ఇరుముడి మూవీ ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18న ఈ క్రేజీ ప్రాజెక్టులు కూడా రిలీజ్ కానున్నాయి.
కేవలం నెట్ఫ్లిక్స్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ ఓటీటీ వేదికలు కూడా బలమైన ప్రాంతీయ కంటెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.