OTT Release: ఇది మామూలు క్రేజ్ కాదు.. 3 రోజుల్లోనే 100 మిలియన్ ప్లస్.. ఓటీటీలో హారర్ థ్రిల్లర్ ను ఎగబడి చూస్తున్న జనాలు!
భారతదేశం, సెప్టెంబర్ 30 -- OTT Release: ఓటీటీలో థ్రిల్లర్లకు, ముఖ్యంగా హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు. ఇప్పుడు తెలుగు మిస్టరీ హారర్ థ్రిల్లర్ 'అగధ' కూడా అదే రేంజ్ లో ఓటీటీని షేక్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ సినిమా సత్తాచాటుతోంది. కేవలం 3 రోజుల్లోనే 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసిందని ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రకటించింది.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్.రాజు తెరకెక్కించిన తాజా మిస్టిక్ హారర్ థ్రిల్లర్ 'అగధ' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ రికార్డులు కొల్లగొడుతోంది. సెప్టెంబర్ 25న జీ5 (ZEE5) ఓటీటీలో అడుగుపెట్టిన 'అగధ'.. కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుని ట్రెండింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.