OTT Release: అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్-డైరెక్టర్ నటించిన సినిమా-ఇవాళ ఓటీటీలోకి తెలుగు విలేజ్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్!
భారతదేశం, నవంబర్ 3 -- OTT Release: డైరెక్టర్ ఖగేష్ తమ్మినేని తెరకెక్కించిన విలేజ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా అనకాపల్లి అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ అందించడమే కాకుండా హీరో తండ్రిగా ఓ కీలక పాత్రలో నటించి, నిర్మాణంలోనూ భాగమయ్యారు.
థియేట్రికల్ రన్ ముగియడంతో అనకాపల్లి సినిమా ఓటీటీ బాట పట్టింది. ఇవాళ (నవంబర్ 3) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'సన్ నెక్స్ట్'లో డిజిటల్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విలేజ్ యాక్షన్ డ్రామా చూడాలనుకునే తెలుగు ఆడియన్స్ కు ఈ మూవీ పర్ఫెక్ట్ ఛాయిస్.
అనకాపల్లి ప్రాంతంలో సాగే కథ ఇది. సూర్య (విక్రమ్ సహిదేవ్) డిగ్రీ పూర్తి చేసిన ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. అతడి తండ్రి సాంబశివరావు (త్రినాథరావు నక్కిన) ఎలక్ట్రిసిటీ ఆఫీసులో నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.