OTT Record: ఓటీటీ రికార్డు.. ఢీ డబుల్ ఇంపాక్ట్ డ్యాన్స్ షో సరికొత్త హిస్టరీ.. 2 ఎపిసోడ్లకే ఎన్ని కోట్ల వ్యూస్ అంటే?
భారతదేశం, అక్టోబర్ 9 -- OTT Record: తెలుగు వినోద ప్రపంచంలో డ్యాన్స్ షో అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు 'ఢీ'. గడచిన 17 ఏళ్లుగా సరికొత్త టాలెంట్‌ను వెలికితీస్తూ వస్తున్న ఈ రియాలిటీ సిరీస్, ఇప్పుడు 21వ సీజన్‌తో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఈసారి ప్రతిష్టాత్మక నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్లలో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతుండటంతో ఓటీటీ రికార్డులు బ్రేక్ చేస్తోంది.
మొదటి వారం నుంచే 'ఢీ డబుల్ ఇంపాక్ట్' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. కేవలం ఈటీవీ విన్ అందించిన అధికారిక డేటా ప్రకారం.. తొలి 2 ఎపిసోడ్లకు గాను 61 లక్షలకు పైగా వ్యూస్ నమోదయ్యాయి. ప్రతి ఆడియన్ యావరేజీగా 7.3 నిమిషాల ప్రసార సమయాన్ని కేటాయించారు.
ఓటీటీలో ఢీ 21 సీజన్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఫస్ట్ 4.47 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల (4...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.