భారతదేశం, అక్టోబర్ 2 -- Top 5 OTT Series With Real Incidents: సినిమా తెరపై వచ్చే కల్పిత కథలు ఒకే తరహా ఫార్ములాతో కొన్నిసార్లు విసుగు తెప్పిస్తుంటాయి. అలాంటి సమయంలో నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు, ఊహకందని మలుపులు ఉన్న కథలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

భారతదేశ చరిత్రలో చోటుచేసుకున్న అతిపెద్ద కుంభకోణాలు, చారిత్రాత్మక ఘట్టాలు, మిలటరీ ఆపరేషన్లు, నేర పరిశోధనల నేపథ్యంతో రూపొందే కథలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి నిజమైన కథలను అద్భుతమైన నిర్మాణ విలువలతో అందించడంలో ఓటీటీ వేదిక 'సోనీలివ్' (SonyLIV) ముందువరసలో నిలిచింది. నిజ సంఘటనల ఆధారంగా నిర్మించి, తప్పక చూడాల్సిన టాప్ 5 వెబ్ సిరీస్‌లు ఏంటో లుక్కేద్దాం.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా ఈ ఓటీటీ సిరీస్ రూపుదిద...