OTT Real: ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- 150 ఎన్కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ- తెలుగుతో సహా 7 భాషల్లో!
భారతదేశం, మే 16 -- Inspector Avinash Season 2 OTT Release Telugu: బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రణదీప్ హుడా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన క్రేజీ ఓటీటీ వెబ్ సిరీస్ 'ఇన్స్పెక్టర్ అవినాష్'. ఐఎమ్‌డీబీలో పదికి 7.6 రేటింగ్‌తో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్‌కు సరికొత్తగా రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాలీవుడ్లో 'గబ్బర్ సింగ్', 'క్రాక్' వంటి పవర్ఫుల్ పోలీస్ కథలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఖాకీ చొక్కా వేసి రౌడీల బెడద వదిలించే కమర్షియల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అదే తరహాలో పక్కా రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 ఓటీటీలోకి హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రావడం విశేషం.
"రణదీప్ హుడా తన కెరీర్లోనే అత్యుత్తమ నటన కనబర్చారు" అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కొనియ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.