భారతదేశం, ఏప్రిల్ 26 -- The Kerala Story 2 OTT Streaming Date Preponed: గతేడాది దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దానికి కొనసాగింపుగా (స్పిరిచువల్ సీక్వెల్), అదే తరహా కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'ది కేరళ స్టోరీ 2'.
ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించిన ది కేరళ స్టోరీ 2 సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. అయితే, మొదటి భాగం స్థాయిలో ఇది భారీ వసూళ్లను రాబట్టలేకపోయినా, వివాదాల పరంగా మాత్రం గట్టిగానే వార్తల్లో నిలిచింది.
హిందీలో సోషల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ది కేరళ స్టోరీ 2 సినిమా ప్రయాణం అస్సలు సాఫీగా సాగలేదు. సినిమా విడుదలకు ముందే ట్రైలర్ ఆధారంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. మత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.