OTT Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీతో పాకిస్థాన్లో కలకలం.. అర్ధరాత్రి 2 గంటలకు పాక్ జనరల్ సంచలన ట్వీట్
భారతదేశం, ఆగస్టు 20 -- OTT Operation Sindoor: డిస్కవరీ ఛానెల్, డిస్కవరీ ప్లస్ ఓటీటీలో గ్రాండ్గా రిలీజ్ అయిన 'డిక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్' (Declassified: Operation Sindoor) డాక్యుమెంటరీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది. ఈ షోలో ప్రసారమైన ఇంటెన్స్ మిలిటరీ సీన్స్, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ ప్లానింగ్ చూసి పాకిస్థాన్ మిలిటరీ తీవ్ర భయాందోళనకు గురైంది. అర్ధరాత్రి వేళ పాక్ ఆర్మీ జనరల్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా పెద్ద దుమారం రేపుతున్నాయి.
పాకిస్థాన్ మిలిటరీ అధికార ప్రతినిధి (DG ISPR) లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఈ ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీ ప్రసారమైన కొద్ది రోజులకే ఎక్స్ వేదికగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు ఆయన సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ.. ఈ షోను ఒక 'కామెడీ అండ్ ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.