భారతదేశం, మార్చి 2 -- దేశవ్యాప్తంగా యువతను విశేషంగా ఆకట్టుకున్న 'ఆస్పిరెంట్స్' సిరీస్ ఎట్టకేలకు తన మూడవ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజేందర్ నగర్ గల్లీల నుంచి ఐఏఎస్ (IAS) స్థాయి వరకు సాగే ఈ ప్రయాణం.. ఈసారి మరిన్ని మలుపులతో సాగనుంది. దీపేష్ సుమిత్ర జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సీజన్.. పాత జ్ఞాపకాలను, ప్రస్తుత వృత్తిపరమైన సవాళ్లను మేళవించి సరికొత్త కథాంశంతో రూపొందింది. ఆస్పిరెంట్స్ మూడో సీజన్ మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది.
ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ ముగ్గురు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ చుట్టూ తిరిగే కథ. వాళ్లలో ఒక్కరు (అభిలాష్) మాత్రమే తన కలను సాకారం చేసుకుంటాడు. మిగిలిన వాళ్లలో ఒకరు సివిల్స్ అభ్యర్థులకు కోచింగ్ ఇస్తుండగా.. మరొకరు మాత్రం బిజినెస్ వైపు మళ్లుతాడు. ఈ కొత్త సీజన్ లో ప్రస్తుత కాలంలో స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.