OTT Mystery Thriller: క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్లో బ్లాక్ మ్యాజిక్ ట్విస్ట్.. ఓటీటీ షేక్.. 50 మిలియన్ వ్యూస్ రికార్డు
భారతదేశం, అక్టోబర్ 26 -- OTT Mystery Thriller: దాదాపు రెండు దశాబ్దాల క్రితం 'కొత్త బంగారు లోకం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన క్యూట్ పెయిర్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ జంటగా నటించిన మూవీ 'నా వైఫ్ మిస్సింగ్' (Naa Wife Missing). అయితే ఈ సారి లవ్ స్టోరీతో కాకుండా మైండ్ బ్లాంక్ అయ్యే క్రైమ్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చారు.
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న వరుణ్ సందేశ్.. ఇందులో భార్య ప్రవర్తనతో నలిగిపోయే ఎమోషనల్ బ్యాంక్ ఉద్యోగి (బాలు) పాత్రలో తన కంప్లీట్ మేకోవర్ చూపించాడు. శ్వేతా బసు (స్వప్న) కూడా ఎమోషనల్ రోల్ లో తన అద్భుతమైన నటనతో మూవీకి ప్రాణం పోసింది.
సాధార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.