OTT Mystery Thriller: ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. పచ్చని కాపురాల్లో హత్యల చిచ్చు.. అదిరిపోయిన టీజర్
భారతదేశం, సెప్టెంబర్ 23 -- OTT Mystery Thriller: ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ కంటెంట్ ఇష్టపడే వారికి ఆహా వీడియో ఓటీటీ బుధవారం (సెప్టెంబర్ 23) రిలీజ్ చేసిన ఓ చిన్న టీజర్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఈ ఓటీటీలోకి ఓ అదిరిపోయే ఒరిజినల్ వెబ్ సిరీస్ రాబోతున్నట్లు దీని ద్వారా స్పష్టమైంది. మరి ఆ టీజర్ ఏంటి? స్టోరీ ఏంటో చూడండి.
ఆహా వీడియో ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో ఓ టీజర్ రిలీజ్ పోస్ట్ చేసింది. మిస్టరీ బిగిన్స్ సూన్ అనే క్యాప్షన్ తో ఈ టీజర్ పోస్ట్ చేసింది. అది ఓ ఫోన్ కాల్, కాలర్ ట్యూన్ తో మొదలైంది. ఓ అమ్మాయి అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతుండటం వినొచ్చు. తనకు నిద్ర రావడం లేదంటూ అమ్మాయి చెప్పడం.. మళ్లీ ఏం ఆలోచిస్తున్నావని అబ్బాయి అడగడం.. తాను సడెన్ గా కనిపించకుండాపోతే ఏం చేస్తావని ఆమె అడగడం ఆసక్తి రేపుతుంది.
అయితే ఆ అమ్మాయి అడిగే ప్రశ్న విని ఆ అబ్బాయే క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.