OTT Mystery Thriller:హాస్పిటల్ నుంచి చిన్నారి మిస్సింగ్-ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్-గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్
భారతదేశం, సెప్టెంబర్ 10 -- OTT Mystery Thriller: బాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పరిణీతి చోప్రా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తొలి వెబ్ సిరీస్ 'షాక్: ట్రస్ట్ నో వన్' (Shaque: Trust No One) ట్రైలర్ ఇవాళ (సెప్టెంబర్ 10) రిలీజైంది.
పరిణీతి చోప్రా ఓటీటీ డెబ్యూపై మంచి హైప్ ఉంది. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా షాక్ ట్రస్ట్ నో వన్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. ఇందులోని ట్విస్ట్ లు ఓటీటీ ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా కనిపిస్తున్నాయి.
ఒక తల్లి (పరిణీతి చోప్రా) హాస్పిటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఆ హాస్పిటల్ బెడ్ పై నుంచి ఆ చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్తారు. దీంతో తన బిడ్డ కావాలని ఆ తల్లి పోరాటం కొనసాగిస్తుంది. ఆ కిడ్నాపర్ తాను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.