భారతదేశం, మార్చి 2 -- ప్రతి వారం లాగే ఈ మార్చి మొదటి వారం కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. జీ5 (ZEE5), సన్ నెక్స్ట్ (Sun NXT), ఆహా (aha), జియోహాట్‌స్టార్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై విడుదలవుతున్న ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్లాట్‌ఫామ్: ZEE5
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అదితి రావ్ హైదరీ, అరవింద్ స్వామి నటించిన ఈ మూవీ ఒక అద్భుతమైన ప్రయోగం. ఎటువంటి మాటలు లేని ఈ 'సైలెంట్ మూవీ' కేవలం నటీనటుల హావభావాలు, ఏఆర్ రెహమాన్ సంగీతం ఆధారంగా సాగుతుంది. నిరుద్యోగి అయిన మహదేవ్ (విజయ్ సేతుపతి) జీవితం ఒక ధనవంతుడితో ఎలా ముడిపడింది అనేదే ఈ చిత్ర కథ. ఈ సినిమా మార్చి 6 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
ప్లాట్‌ఫామ్: జియోహాట్‌స్టార్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్ మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.