భారతదేశం, ఏప్రిల్ 28 -- OTT Movies This Week: వేసవి సెలవుల వేళ థియేటర్లతో పాటు ఓటీటీ సంస్థలు కూడా నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ మధ్యలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న వాటిలో ఇంట్రెస్టింగ్‌గా ఉన్న 10 సినిమాల వివరాలను ఇప్పుడు చూద్దాం.
హీరో శర్వానంద్, సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన బైకర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 1న ఓటీటీ రిలీజ్ అవనుంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, తండ్రి కలను నెరవేర్చి అంతర్జాతీయ వేదికపై భారత్‌ను గర్వపడేలా చేసే ఒక రేసర్ కథ. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. రేసింగ్ ప్రియులకు ఇది పక్కా విజువల్ ట్రీట్.
తెలుగులో సూపర్ హిట్ అయిన హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.