భారతదేశం, జూలై 2 -- OTT Release Movies This Week: ఈ వారం ఓటీటీలోకి వచ్చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆపిల్ ప్లస్ టీవీ వరకు విభిన్న జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్లపై ఓ లుక్కేద్దాం.

సులివన్స్ క్రాసింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ రొమాంటిక్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 30

ఎనోలా హోమ్స్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ మిస్టరీ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 1

సమ్మర్ 36 (ఇంగ్లీష్ హిస్టారికల్ థ్రిల్లర్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్ )- జూలై 1

వరస్ట్ నైబర్ ఎవర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 1

సూపర్ సుబ్బు (తెలుగు రూరల్ సెక్స్ ఎడ్యుకేషన్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2

హ్యుమన్ వెపర్ (జపనీస్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్) - జూలై ...