భారతదేశం, మార్చి 5 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 50 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, విభిన్న జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

లవ్ లైక్ ఏ బైక్ (థాయి ఎల్‌జీబీటీక్యూ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 2

స్ట్రీట్ ఫ్లో 3 (ఫ్రెంచ్ క్రైమ్ సోషల్ డ్రామా చిత్రం)- మార్చి 4

వ్లాదిమిర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 5

రి/మెంబర్ ది లాస్ట్ నైట్ (జపనీస్ సూపర్‌నాచురల్ హారర్ టీన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 5

ఏ ఫ్రెండ్, ఏ మర్డరర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 5

విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6

హలో బచ్చోన్ (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6

వార్ మెషీన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సి...