భారతదేశం, అక్టోబర్ 29 -- OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 45 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సోనీ లివ్ వరకు హారర్, యాక్షన్, కామెడీ, ఇన్వెస్టిగేటివ్, క్రైమ్, ఫాంటసీ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

డ్రైవ్: ది ప్రెటెండర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- అక్టోబర్ 28

హ్యాంగింగ్ బై ఏ వైర్ (ఇంగ్లీష్ సర్వైవల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 28

అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ జాంబీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 30

డెక్ట్సర్: రిసరెక్షన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

ది ట్రేటర్ వితిన్ (నార్వేజియన్ థ్రిల్లర్ వార్ డ్రామా వెబ్ సిరీ...