భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 37 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మోటర్‌ వాలీ (ఇటాలియన్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 10

దిస్ ఈజ్ ఐ (జపనీస్ ఎల్‌జీబీటీక్యూ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 10

అనగనగా ఒక రాజు (తెలుగు రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 11

కొహ్రా సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11

లీడ్ చిల్డ్రన్ (పోలిష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 10 (ఇంగ్లీష్ రియాలిటీ రొమాంటిక్ డేటింగ్ గేమ్ షో)- ఫిబ్రవరి 11

స్టేట్ ఆఫ్ ఫియర్ (బ్రెజిలియన్ క్రైమ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 11

తలైవర్ తంబి తలైమయిల్ (తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)-...