భారతదేశం, మే 21 -- OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 30 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ నుంచి యాక్షన్ డ్రామా వరకు విభిన్న జోనర్స్ ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అన్‌టోల్డ్ యూకే: లివర్‌పూల్స్ మిరాకిల్ ఆఫ్ ఇస్తాంబుల్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మే 19

దేసి బ్లింగ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ హిందీ రియాలిటీ టీవీ లైఫ్‌స్టైల్ సిరీస్)- మే20

కరీజ్మా సీజన్ 1 (అర్జెంటీనా కామెడీ షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్)- మే 20

వన్ ట్రీ హిల్ (హాలీవుడ్ టీన్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21

జేమ్స్ సీజన్-1 (కొలంబియన్ ఫుట్‌బాల్ స్టార్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 21

ది బోరోగ్స్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21

లేడీస్ ఫస్ట్ (ఇంగ్లీష్ సోషల్ సెటైరికల...