OTT Movies: ఓటీటీలోకి ఈ వారం టాప్ 9 సినిమాలు- ఒక్కరోజే 4 స్ట్రీమింగ్- క్రైమ్ థ్రిల్లర్ నుంచి ఫాంటసీ డ్రామా వరకు!
భారతదేశం, జూన్ 1 -- OTT Movies Release This Week: ఐపీఎల్ రసవత్తర హడావిడి ముగిసింది. ఇక ఓటీటీ స్క్రీన్స్ అన్నీ సరికొత్త వినోదంతో కళకళలాడుతున్నాయి. ఈ వారంలో థియేటర్లకు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే కూర్చుని చూసేందుకు ఓటీటీ సంస్థలు క్రేజీ కంటెంట్‌ను లైన్ అప్ చేశాయి. జూన్ మొదటి వారంలో వీకెండ్ వినోదాన్ని పంచేందుకు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ఓటీటీ రిలీజ్ అవనున్న టాప్ 9 సినిమాలపై లుక్కేద్దాం.
ది వైరల్ ఫీవర్ (TVF) నుంచి వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ డ్రామా 'గుల్లాక్' సరికొత్త సీజన్‌తో మన ముందుకు వస్తోంది. సంతోష్, శాంతి దంపతులతో పాటు వారి ఇద్దరు కొడుకులు అన్నూ, అమన్ లతో కూడిన మిశ్రా కుటుంబం కథే ఈ ఓటీటీ సిరీస్.
మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే చిన్న చిన్న గొడవలు, ఆనందాలు, ఎమోషన్స్‌ను ఈ ఓటీటీ సిరీస్‌లో అద్భుతంగా చూపిస్తారు. మన తెలుగు ఇళ్లలో జరిగే కథలా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.