భారతదేశం, మార్చి 17 -- ఈ వారం సౌత్ ఓటీటీ స్పేస్‌లో తెలుగు రొమాంటిక్ డ్రామా నుండి మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్, తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ, కన్నడ రూరల్ డ్రామా వరకు రకరకాల సినిమాలు పలకరించబోతున్నాయి. ఐశ్వర్య అర్జున్ 'సీత పయనం'లో నటిస్తుంటే, కబీర్ దుహాన్ సింగ్ 'కాసరగోడ్ ఎంబసీ' అంటూ వస్తున్నాడు. ఇక దునియా విజయ్ 'ల్యాండ్‌లార్డ్'కి కూడా ఈ వారమే వస్తోంది. మార్చి మూడో వారంలో జీ5, సన్ నెక్ట్స్, ఈటీవీ విన్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అవుతున్న లేటెస్ట్ సినిమాలపై ఓ లుక్కేయండి.
స్ట్రీమింగ్ డేట్: మార్చి 19
ప్లాట్‌ఫామ్: ఈటీవీ విన్
బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి లీడ్ రోల్లో నటించిన ఈ తెలుగు సినిమా ఒక పల్లెటూరి కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. అతను ప్రేమించిన అమ్మాయికి ఊరి దేవత పూనకం వచ్చిందని గ్రామస్తులు నమ్ముతారు. ఈ మూఢనమ్మకాల వల్ల వాళ్ల పెళ్లి ప్లాన్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.