భారతదేశం, మార్చి 10 -- బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించిన ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ మూవీ 'సితారే జమీన్ పర్'. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో అమీర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీ (OTT) లోకి రాదని, థియేట్రికల్ రన్ తర్వాత నేరుగా యూట్యూబ్ (YouTube) లోనే 'పే-పర్-వ్యూ' (Pay-per-view) పద్ధతిలో రిలీజ్ చేస్తానని తేల్చి చెప్పాడు. కానీ ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని ఈ బ్లాక్‌బస్టర్ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు.
సోమవారం (మార్చి 9) నాడు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సోనీ లివ్' (Sony LIV) ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. గతేడాది (2025) జూన్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. సుమారు ఎనిమిది నెలల తర్వాత ఇప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.