OTT Movie: ఓటీటీలోకి రానా నిర్మించిన ఎమోషనల్ డ్రామా.. ఈ వారమే స్ట్రీమింగ్.. ఇంటి కోసం మాస్టర్జీ పోరాటం
భారతదేశం, నవంబర్ 3 -- OTT Movie: టాలీవుడ్లోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన రానా దగ్గుబాటి (Rana Daggubati) నిర్మించిన బాలీవుడ్ మూవీ 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' (Last Man in Tower). స్పిరిట్ మీడియా, గునీత్ డోగ్రా, బెన్ రేఖితో కలిసి రానా ఈ చిత్రాన్ని నిర్మించారు.
థియేటర్లలో విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా ఇప్పుడు డిజిటల్ వీక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 (ZEE5) ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తాజాగా నవంబర్ 6, 2026 నుంచి ఈ చిత్రం గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ప్రసిద్ధ రచయిత అరవింద్ అడిగా (Aravind Adiga) రాసిన 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' నవల ఆధారంగా దర్శకుడు బెన్ రేఖి ఈ చిత్రాన్ని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.