భారతదేశం, మార్చి 18 -- భారీ ఆశలతో, ఎంతో హైప్ తో థియేటర్లకు వచ్చిన 'ది రాజాసాబ్' మూవీ ఫుల్ డిసప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఓటీటీలో మాత్రం ఈ ప్రభాస్ సినిమా దుమ్మురేపుతోంది. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు ఓటీటీలో అత్యధిక మంది చూసిన టాప్-10 లిస్ట్ లో రాజా సాబ్ నిలిచింది.

ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ 'ది రాజాసాబ్'. ప్రభాస్ ఇలాంటి జోనర్ లో చేసిన ఫస్ట్ మూవీ ఇది. దీనికి మారుతి డైరెక్టర్. ఈ సినిమా ఓటీటీలో సత్తాచాటుతోంది. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు ఇండియాలో ఓటీటీలో అత్యధిక మంది చూసిన టాప్-10 స్ట్రీమింగ్ లిస్ట్ ను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది.

మార్చి 9 నుంచి మార్చి 15 వరకు ఇండియాలో ఓటీటీలో అత్యధిక మంది చూసిన వాటిల్లో ది రాజాసాబ్ 9వ ప్లేస్ లో న...