OTT Monster Movies: ఓటీటీలోకి గాడ్జిల్లా మైనస్ జీరో.. బ్లాక్బస్టర్ మూవీ వచ్చే ముందే చూడాల్సిన టాప్ 5 మాన్స్టర్ మూవీస్
భారతదేశం, నవంబర్ 17 -- OTT Monster Movies: ప్రముఖ జపాన్ దర్శకుడు తకాషి యమజాకి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక మాన్స్టర్ చిత్రం 'గాడ్జిల్లా మైనస్ జీరో' ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' వంటి భారీ చిత్రాలకు సైతం గట్టి పోటీనిస్తూ సంచలనం సృష్టిస్తోంది. గతంలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన 'గాడ్జిల్లా మైనస్ వన్'కు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న భారతీయ థియేటర్లలో విడుదల కానుంది.
ఒకవేళ మీరు గాడ్జిల్లా మైనస్ జీరో సినిమాను థియేటర్లలో చూడాలనుకుంటే ముందుగా మొదటి భాగాన్ని తప్పక చూడాలి. అలాగే ఈ మూవీ వచ్చే ముందే ఓటీటీలో ఇలాంటి టాప్ 5 మాన్స్టర్ సినిమాలు ఏవో చూడండి. భారీ ఆకారాలు కలిగిన భయానక జీవులు, విజువల్ ఎఫెక్ట్స్, నరాలకు పరీక్ష పెట్టే థ్రిల్లింగ్ కథనాలతో రూపొందిన ఈ ఆరు చిత్రాలు సినీ ప్రియులను కచ్చితంగా ఆకట్టుకుంటాయి.
ప్రముఖ దర్శకుడు పీటర్ జాక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.