OTT Mayalam: వారణాసిలో పరిచయం.. ఒకే రోజులో మారే జీవితం.. ఇవాళ తెలుగులో మూడు ఓటీటీల్లోకి వచ్చిన మలయాళం హార్ట్ టచింగ్ మూవీ
భారతదేశం, జూలై 28 -- OTT Mayalam: నేటి డిజిటల్ యుగంలో క్రైమ్, డార్క్ థ్రిల్లర్ల సందడి ఎక్కువైన వేళ.. మనసుకు హాయినిచ్చే ఆత్మీయమైన ఎమోషనల్ డ్రామాలకు ఓటీటీ ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సరిగ్గా అలాంటి ఒక మంచి కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'చిన్న చిన్న ఆశై' (Chinna Chinna Aasai).
ప్రముఖ నటి మధుబాల (Madhoo), మలయాళ దిగ్గజ నటుడు ఇంద్రన్స్ (Indrans) ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్ గుడ్ డ్రామా 'చిన్న చిన్న ఆశై' ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న మూవీ ఇవాళ ఒకేసారి మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నేటి నుంచి (జూలై 28) ప్రముఖ ఓటీటీ వేదికలైన 'జియోహాట్‌స్టార్' (JioHotstar), 'ఆహా' (Aha), 'సింప్లీ సౌత్' (Simply South) లలో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది.
జియోహాట్‌స్టార్ లో మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో చిన్న చిన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.